భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్బంగా వర్గల్ మండలం నెంటూర్ గ్రామంలో పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెంటూర్ బీజేపీ బూత్ అధ్యక్షుడు రంగు ప్రదీప్ గౌడ్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి కిచ్చు పాండు, బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ ఎర్రవల్లి మధు గౌడ్, బీజేపీ నాయకులు పార్వతి ప్రవీణ్ గౌడ్, ch.అనిల్, రంగు సుబ్బు గౌడ్ తదితరులు పాల్గొన్నారు…
