46 Viewsమర్కుక్ , ఆగస్టు 15 సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలం పాములపర్తి అంగన్వాడీ స్కూల్లో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు గ్రామ యువత అందరూ కలిసికట్టుగా ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది.క్రీడల్లో పాల్గొన్న వారికి, గెలిచిన వారికి బహుమతులను బహుకరించడం జరిగింది. అదేవిధంగా జెండా వందనం సమయంలో పిల్లలు అందరూ కర్రోళ్ల బాలకృష్ణ డొనేషన్ చేసిన యూనిఫామ్ వేసుకుని స్కూలుకు రావడం జరిగింది.ఈ విధంగా పాఠశాలకు సహకరించిన బాలకృష్ణకి పాఠశాల ఉపాధ్యాయులు , […]
విద్య
ఉత్తమ సేవలకు ప్రశంసా పత్రం..
55 Views(మానకొండూర్ ఆగస్టు 15) విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వం మా సేవలను జిల్లా స్థాయిలో గుర్తించి ప్రశంసా పత్రాన్నిఅందుకున్న కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పోచంపల్లి మోడల్ స్కూల్ పిజిటి టీచర్ అనిల్ బుధవారం కరీంనగర్ పోలీస్ కమిషనరెట్ లో స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ప్రతిభ ఉత్తమ ప్రశంసా పత్రాన్ని అందుకోవడం నాకేంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్బంగా అనిల్ మాట్లాడుతూ.. విద్యార్థులకు చెప్పిన […]
కరాటేలో ప్రతిభ చూపిన రామకృష్ణ , రఘురాం!
41 Views– కరాటేలో ప్రతిభ చూపిన రామకృష్ణ, రఘురాంలను అభినందించిన ప్రగతి స్కూల్ ప్రిన్సిపాల్ రహమత్ సార్ గజ్వేల్ , ఆగస్టు 15 స్వాత్రంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రగతి స్కూల్ లో వివిధ రకాల పోటీలు నిర్వహించారు. కరాటే పోటీలో గజ్వేల్ కు చెందిన రామకృష్ణ , రఘురాం లు కరాటేలో అద్భుతంగా రాణించారు. ఈ సందర్బంగా ప్రగతి స్కూల్ ప్రన్సిపాల్ రెహమత్ అన్నదమ్ములను ఇద్దరిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కృషి, పట్టుదల ఉంటే […]
ప్రపంచ శాంతికి మన -పల్లెటూరి పిల్లోడు నీల చంద్రం
71 Views– ప్రపంచంలో ఉన్న పేద దేశాల శాంతి స్థాపన కోసం – జవాన్ బొక్కి వెంకటేష్ ఎంపిక మర్కుక్ మండల ప్రతినిధి,జులై 22 (ప్రజా ప్రతిభ): ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పనిచేసే శాంతి సేన కోసం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం శివారు వెంకటాపూర్ గ్రామానికి చెందిన జవాన్ బొక్కి వెంకటేష్ ఎంపీక కావడం చాలా అభినందనీయమని సిద్దిపేట జిల్లా బిజెపి ఎక్స్ ఆర్మీ సెల్ కన్వీనర్ రిటైర్డ్ ఆర్మీ నీల చంద్రo ఒక ప్రకటనలో తెలిపారు. […]
డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన…
168 Views-డ్రగ్స్ బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు.. ఎక్సైజ్ సీఐ బాబా (తిమ్మాపూర్ జూలై 10 ) నేటి సమాజంలో విద్యార్థులు డ్రగ్స్ కు అలవాటు పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వాటి బారిన పడకుండా తమ తల్లిదండ్రులు కలలు కన్నా ఆశయాలను నెరవేర్చి ఉన్నత స్థాయికి ఎదగాలని ఎక్సైజ్ సీఐ బాబా,ఎస్ఐ భారతి,లు అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కళాశాలల్లో, స్కూల్స్ లలో మాదకద్రవ్యాల వినియోగం,దుష్పరినామాల పై అవగాహన కల్పించుటలో […]
శిక్షణ నైపుణ్యంతో ఉద్యోగ అవకాశాలు పొందాలి..
58 Viewsటాస్క్ ట్రైనర్ రత్నప్రియ (తిమ్మాపూర్ జూలై 10) సాంకేతికతను అందిపుచ్చుకుని, నైపుణ్యాలను మరింతగా మెరుగుపర్చుకోని, ఉద్యోగ అవకాశాలు పొందాలని తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ టెక్నికల్ అసోసియేట్ ట్రైనర్ రత్నప్రియ విద్యార్థులకు సూచించారు. తిమ్మాపూర్ మండల పరిధిలోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (అటానమస్) కళాశాలలో హైదరాబాద్ కు చెందిన టాస్క్ (తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్) టెక్నికల్ అసోసియేట్ ట్రైనర్ రత్నప్రియ కళాశాల విద్యార్థులకు పైథాన్ […]
హస్టల్ విద్యార్థులకు ఇంక అందని …బుక్స్_డ్రెస్స్ లు
49 Viewsహస్టల్ విద్యార్థులకు ఇంక అందని …బుక్స్_డ్రెస్స్ లు . డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 28) గజ్వేల్ లోని ఎడ్యుకేషన్ హబ్ లో బుక్స్, డ్రెస్ లు పూర్తి స్థాయిలో ఇంకా అందలేదని త్వరితగతిన విద్యార్థులకు బుక్స్, డ్రెస్ లు పంఫిణి చేయాలని దళిత బహుజన ఫ్రంట్ (డిబిఎఫ్) అధ్వర్యంలో విద్యా హక్కుల ఉద్యమంలో బాగంగా శుక్రవారం నాడు ఎడ్యుకేషన్ హబ్ కి వెళ్ళిన సందర్భంగా […]
చిన్నారులను అభినందించిన సిఐ సైధా
56 Viewsచిన్నారులను అభినందించిన సిఐ సైధా .మారకద్రవ్యాల నిర్మూలన మనందరి బాధ్యత .డ్రగ్స్ మహమారిని తరిమేద్దాం డ్రగ్స్ రహిత సమాజాన్ని భావితరాలకు అందిద్దాం 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 26) సిద్దిపేట జిల్లా: మత్తు చేస్తుంది జీవితాన్ని చిత్తు నేడు మారకద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా గజ్వేల్ సిఐ బి సిఐ సైదా ఆధ్వర్యంలో గజ్వేల్ కేంద్రంలో ర్యాలీ నిర్వహించి విద్యార్థిని విద్యార్థులచే సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఉపన్యాసము, పెయింటింగ్, గెలుపొందిన విద్యార్థులకు ఫస్ట్, […]
పాఠశాల విద్యార్థులకు నోటుబుక్స్ అందజేత!
55 Viewsపాఠశాల విద్యార్థులకు నోటుబుక్స్ అందజేసిన . బిఆర్ఎస్ సీనియర్ నాయకులు తుమ్మల కనకయ్యముదిరాజ్ 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి, (జూన్ 25) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం శివార్ వెంకటాపూర్ గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు ఎంపిటిసి తుమ్మల లక్ష్మీ నర్సమ్మ,బిఆర్ఎస్ సినియర్ నాయకులు తుమ్మల కనకయ్య ముదిరాజ్ నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తూ గత ఐదు సంవత్సరాల నుండి పదవుల తోటి సంబంధం లేకుండా […]
మెగా జాబ్ మేళకు అపూర్వ స్పందన…
87 Viewsభారీగా తరలివచ్చిన యువత.. (మానకొండూర్ జూన్ 25) తిమ్మాపూర్ మండల కేంద్రంలోని కొత్తపల్లి సాయిరాం గార్డెన్ లో ఎమ్మెల్యే కవ్వంపల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు అపూర్వ స్పందన లభించింది.. మానకొండూర్ నియోజకవర్గలోని నిరుద్యోగ యువత ఈ జాబా మేళాకు పెద్ద సంఖ్యలో హాజరై ఉద్యోగాలు పొందారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలక్టర్ ప్రమేల సత్పతి ముఖ్య అతిథిగా హాజరై యువతనుద్దేశించి మాట్లాడారు.ఉద్యోగ అవకాశాల కోసం నిరుద్యోగ యువత లెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని […]