ప్రాంతీయం విద్య

చిన్నారులను అభినందించిన సిఐ సైధా

57 Views

చిన్నారులను అభినందించిన సిఐ సైధా

.మారకద్రవ్యాల నిర్మూలన మనందరి బాధ్యత

.డ్రగ్స్ మహమారిని తరిమేద్దాం డ్రగ్స్ రహిత
సమాజాన్ని భావితరాలకు అందిద్దాం

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 26)

సిద్దిపేట జిల్లా:
మత్తు చేస్తుంది జీవితాన్ని చిత్తు నేడు మారకద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా గజ్వేల్ సిఐ బి సిఐ సైదా ఆధ్వర్యంలో గజ్వేల్ కేంద్రంలో ర్యాలీ నిర్వహించి విద్యార్థిని విద్యార్థులచే సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఉపన్యాసము, పెయింటింగ్, గెలుపొందిన విద్యార్థులకు ఫస్ట్, సెకండ్, థర్డ్, సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్