విద్య

కరాటేలో ప్రతిభ చూపిన రామకృష్ణ , రఘురాం!

42 Views

– కరాటేలో ప్రతిభ చూపిన రామకృష్ణ, రఘురాంలను అభినందించిన ప్రగతి స్కూల్ ప్రిన్సిపాల్ రహమత్ సార్

గజ్వేల్ , ఆగస్టు 15

స్వాత్రంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రగతి స్కూల్ లో వివిధ రకాల పోటీలు నిర్వహించారు. కరాటే పోటీలో గజ్వేల్ కు చెందిన రామకృష్ణ , రఘురాం లు కరాటేలో అద్భుతంగా రాణించారు. ఈ సందర్బంగా ప్రగతి స్కూల్ ప్రన్సిపాల్ రెహమత్ అన్నదమ్ములను ఇద్దరిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కృషి, పట్టుదల ఉంటే సాధించనిది ఈ ప్రపంచంలో లేదన్నారు. ఉన్నంత శిఖరాలకు ఎదగాలని కోరారు. ఈ ఇరువురు విద్యార్థులు భక్తిరత్న రామకోటి రామరాజు కుమారులు అని అన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్