Breaking News విద్య

ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగాలు

115 Viewsమార్కెటింగ్ ఉద్యోగాలు శనివారం డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీ నీల రాఘవేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ  పూర్తి చేసి 35 సం లోపు వయసు ఉన్న అభ్యర్థులకు నెలకు  రూ.10 వేల నుంచి రూ. 16 వేల వరకు వేతనం  ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలోని అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు తమ బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్స్ జిరాక్స్ […]

విద్య

విద్యార్ధుల ఆత్మహత్యల పై ప్రభుత్వం స్పందించాలి…

130 Views(తిమ్మాపూర్ ఫిబ్రవరి 19) తెలంగాణలో సాంఘిక సంక్షేమ హాస్టల్లో గత 15 రోజులలో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తిమ్మాపూర్ మండల అధ్యక్షులు పారునంది జలపతి డిమాండ్ చేశారు…. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట మండలం ఇమాంపేట సాంఘిక సంక్షేమ హాస్టల్ లో గత కొన్ని రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య లపై ప్రభుత్వం విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. […]

విద్య

గ్రూప్స్ ఉద్యోగ పరీక్షలకు స్టడీ మెటీరియల్ అందజేత

111 Views(మానకొండూర్ ఫిబ్రవరి ) కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గం చెంజర్ల గ్రామంలో యాదవ సంఘ భవనంలో ఏర్పాటుచేసిన గ్రంథాలయానికి నక్క వెంకటమ్మ యాదవ్, నక్క యాదగిరి స్వామి యాదవ్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ద్వారా, ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడే వారికి అన్ని గ్రూప్స్ కాంపిటేషన్ పరీక్షలకు అవసరమయ్యే వివిధ రకాలైన పుస్తకాలను, రెండు బీరువాలను వితరణ చేశారు నక్క సోదరులు. ఈ సందర్భంగా నక్క సోదరులు నక్క ఉమేష్ కుమార్ యాదవ్, నక్క శ్రీనివాస్ […]

విద్య

అమ్మా నాన్న కష్టం చూడలేక

151 Viewsపవర్ లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మెషీన్ తయారు చేసిన సిరిసిల్ల ప్రభుత్వ స్కూల్ విద్యార్ధి ఐడీఓసీ ఆవరణలో పరిశీలించిన కలెక్టర్ ఎగ్జిబిట్ ను టీ వర్క్స్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశం సిరిసిల్ల, ఫిబ్రవరి 12, 2024 :పవర్ లూమ్ లఫై ఉత్పత్తి అయ్యే క్లాత్ ఫోల్డింగ్ లో తల్లిదండ్రులు జ్ఞానేశ్వర్, రూప ఇబ్బందులు చూడలేక పవర్ లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మెషీన్ తయారు చేశాడు సిరిసిల్ల శివ నగర్ లోని కుసుమ రామయ్య […]

ప్రాంతీయం విద్య

పరీక్ష కేంద్రం తనిఖీ !

204 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 9) సిద్దిపేట జిల్లాలోని ఎంసంపల్లి ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా ఇంటర్ విద్యాధికారి సూర్యప్రకాష్ రావు శుక్రవారం తనిఖీ చేశారు.విద్యార్థులు ఇంటర్ ప్రాక్టికల్ చేసే విధానాన్ని పరిశీలించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

విద్య

ఎస్ ఎస్ సి 1996-97 పూర్వ విద్యార్థులు ప్రస్తుత పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ సామాగ్రి వితరణ

113 Viewsఫిబ్రవరి 05: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు అల్మాస్పూర్ గ్రామానికి చెందిన కస్తూరిబా బాలికల పాఠశాల లో 1996-97 సంవత్సరానికి చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థులు ప్రస్తుత పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు వచ్చే నెలలో పరీక్షలు ఉన్నందున విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ స్కేలు పెన్ను పెన్సిల్ రబ్బర్ చాక్ మార్ లు పంపిణీ చేశారు విద్యార్థులను ఉద్దేశించి కాళోజి నారాయణ కొమిరిశెట్టి శ్రీనివాస్ జ్యోతి లు […]

విద్య

చిన్ననాటి మిత్రుడు కుటుంబానికి ఆర్థిక సాయం..

225 Views(గన్నేరువరం జనవరి 30) చిన్ననాటి మిత్రుడు గుండెపోటుతో హఠాన్మరణం చెందడంతో తల్లడిల్లిపోయారు స్నేహితులు. బాధిత కుటుంబం పెద్దదిక్కును కోల్పోవడంతో అండగా ఉండాలని సంకల్పించారు.. ఆనాటి గురువులు చిన్ననాటి మిత్రులందరు కలిసి రూ. 20.600 సమీకరించి బాధిత కుటుంబానికి అందజేశారు. గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన గొట్టిముక్కుల శ్రీనివాస్ (55) నెల 15వ తేదీన సంక్రాంతి పండుగ రోజున రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. నిరుపేద కుటుంబనికి చెందిన శ్రీనివాస్ కి భార్య చంద్రకళ, ఇద్దరు […]

విద్య

తల్లిదండ్రుల, గురువుల పాత్ర వెలకట్టలేనిది…

292 Views– మోటివేషన్ స్పీకర్ తిరుపతి (మానకొండూర్ జనవరి ) విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దటంలో తల్లితండ్రులు, గురువులు పాత్ర వెలకట్టలేనిదని మోటివేషన్ స్పీకర్ కే తిరుపతి అన్నారు… కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కేంద్రములో ప్రభుత్వ జూనియర్ కళాశాల , మానకొండూరు ప్రభుత్వ జిల్లాపరిషత్ పాఠశాల, ఊటూర్ జడ్పీహేచ్ఎస్ పాఠశాలలోని విద్యార్థులకు మంగళవారం ఇంపాక్ట్ ఫౌండర్ గంప నాగేశ్వర్ రావు ట్రైనర్ కుర్రే తిరుపతి (పోలిస్ హెడ్ కానిస్టేబుల్), తనతో దాసరి ప్రశాంత్, జర్నలిస్టు […]

విద్య

ప్రభుత్వ డిగ్రీ కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

199 Viewsమంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల ద్వితీయ సమ్మేళనం నాయనందకరంగా జరిగింది. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంకు పూర్వ విద్యార్థులు హాజరయ్యారు.చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్రులు ఆనందంతో ఉత్సాహంతో ఒకరి నొకరు అలాయిబలై చేసుకుంటూ కుశల ప్రశ్నలు వేసుకున్నారు. సుదీర్ఘకాలం తర్వాత కోలుకున్న కొంత మంది మిత్రుల కళ్ళలో ఆనంద భాష్పాలు దొర్లయి. 1975 నుంచి 1995 వరకు విద్యాభస్యం చేసిన పూర్వ విద్యార్థుల ద్వితీయ సమ్మేళనాన్ని […]

Breaking News ప్రకటనలు విద్య

విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో 25వ సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవం…

471 Viewsవిజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో నేడే సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవం సిరిసిల్ల శాసనసభ సభ్యులు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ రాకా : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో బుధ , గురు వారం రెండు రోజుల పాటు జరిగే సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవ సాంస్కృతిక కార్యక్రమాలకు సిరిసిల్ల శాసన సభ్యులు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నట్లు విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కరస్పాండెంట్ […]