విద్య

నియోజకవర్గ ప్రజల తరుపున గిరిజనుల పక్షాన ధన్యవా దములు

70 Views   బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతినిధి తాటి కృష్ణ   ములుగు, అక్టోబర్ 01   తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన విద్యార్థుల భవిష్యత్తును దృ ష్టిలో ఉంచుకొని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగా ణ రాష్ట్ర మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంగా ఆరాధ్య దైవలై న సమ్మక్క సారలమ్మ తల్లుల పేరుతో గిరిజన యూనివర్సిటీ నీ 900 కోట్ల రూపాయల నిధు లను కేటాయించి […]

ప్రాంతీయం విద్య

పేటెంట్ హక్కులు సాధించిన హనుమాజీపేట పాఠశాల విద్యార్థి

192 Viewsజాతీయస్థాయిలో ఇన్స్పైర్ మా నక్ 2019 సంవత్సరంలో మూడవ స్థానం పొందిన జడ్పిహెచ్ఎస్ హనుమా జిపేట విద్యార్థి మరిపెళ్లి అభిషేక్ తయారుచేసిన ప్యాడి ఫిల్లింగ్ మిషన్ కు భారత ప్రభుత్వం చే తన తండ్రి లక్ష్మీరాజ్యం పేరున పేటెంట్ హక్కులు ఇవ్వడం జరిగింది. 2019 ఇన్స్పైర్ ఎగ్జిబిషన్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ కి జిల్లా స్థాయిలో మొదటి స్థానం సాధించి ,వరంగల్లోని మదికొండలో జరిగిన రాష్ట్రస్థాయి ఎగ్జిబిషన్లో మెరిట్ సాధించి జాతీయస్థాయిలో ఐఐటి ఢిల్లీలో నిర్వహించిన […]

క్రీడలు విద్య

తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల ఆద్వర్యంలో నిర్వహిస్తున్న 2వ జిల్లా స్థాయి ఆటలు పోటీలు

180 Views మెదక్ జిల్లా ఆద్వర్యంలో బాలికలపాఠశాలల ఆటలు పోటీలు గజ్వేల్ లోని మైనారిటీ బాలికలు పాఠశాల/కళాశాల ఆద్వర్యంలో 25/9/23 -27/9/23 వరకు మూడు రోజులు పాటు విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. మూడవ రోజు అతిథులుగా జుడిషియల్ పస్ట్ క్లాస్ జడ్జి ప్రియాంక , సిద్దిపేట ACP రమేష్ ,గజ్వేల్ M.E.O సునీత ,మెదక్ RLC నరసింహ , విజిలెన్స్ అధికారులు గౌస్, ప్రభువరణ్ , గజ్వేల్ తహసీల్దార్ బాలరాజు, డిప్యూటి తహసీల్దార్ భవాని ,హుస్నాబాద్ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

విద్యార్థులు సామాజిక సేవకులుగా రాణించాలి” కవిడాక్టర్ వాసర వేణి పరుశరాములు

135 Viewsవిద్యార్థులు సామాజిక సేవకులుగా రాణించాలి” జాతీయ సేవాపథకం దినోత్సవం) ఎల్లారెడ్డపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవాపథకం దినోత్సవం నిర్వహించడం జరిగింది. అంతకుముందు ఎన్.ఎస్.ఎస్ కార్యక్రమాలలో సేవలందించిన విద్యార్థులకు మెమొంటోలు బహుకరించారు ఈ సందర్భంగా *ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ అధికారి వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ 1969లో సెప్టెంబర్ 24న అప్పటి కేంద్ర విద్యాశాఖమంత్రి డా.వి.కె.ఆర్.వి రావు ప్రారంభించారన్నారు. విద్యార్థులను సామాజిక సేవకులుగా మలుచడం, నాయకత్వలక్షణాలు పెంపొందింపజేయడం, శ్రమజీవనం అలవాటుచేయడం, నైపుణ్యాలను వెలికితీయడం జాతీయసేవాపథకం ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. విద్యాలయాలలో […]

విద్య

విద్యార్థులకు కెనరా విద్య జ్యోతి 

388 Views   ములుగు జిల్లా, సెప్టెంబర్ 25 మంగపేట మండలం రాజుపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 2022-2023 అకాడమీక్ ఇయర్ లో 6 నుంచి 10 వ తరగతిలోని ఎస్సి ఎస్టీ మెరిట్ విద్యార్థులకు రాజుపేట కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో కెనరా విద్య జ్యోతి పథకం కింద రూ, 5000/- పాఠశాల ప్రధానో పాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో బ్యాంక్ మేనేజర్ కిరణ్ కుమార్ అందజేశారు. అనంతరం రాజుపేట పాఠశాలకు తమ వంతు సహాయ సహకారాలు అందించిన […]

విద్య

గంజ్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

59 Views(తిమ్మాపూర్, సెప్టెంబర్ 24) కరీంనగర్ పట్టణంలోని గంజ్ హైస్కూల్లో 1973 వ సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న పూర్వంవిద్యార్థులు తిమ్మాపూర్ మండలంలోని వాగేశ్వరీ ఇంజినీరింగ్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. చిన్ననాటి స్మృతులను నెమరేసుకున్నారు. చిన్నపిల్లలుగా వెళ్లిన వారు.. మనవళ్లు, మనమరాళ్లను ఎత్తుకుని రావడం ఒకరినొకరు గుర్తుపట్టకపోవడం కనిపించింది. మళ్లీ నూతనంగా పరిచయం చేసుకున్నారు. చాలామంది పూర్వ విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్ అయ్యారు. కుటుంబసభ్యులతో రోజంతా ఆటాపాటలతో ఆనందంగా […]

Breaking News విద్య

తొలి ప్రయత్నం లోనే సివిల్ జడ్జిగా జగిత్యాల యువతి….

108 Viewsకరీంనగర్ జిల్లా జగిత్యాల పట్టణంలోని యావర్ రోడ్డుకు చెందిన కొప్పు నిరోషా ఈమె వివాహం అనంతరం హైదరాబాదులో స్థిరపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేసి తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. మంచిర్యాల.రెండో మొదటి శ్రేణి అదనపు జూనియర్ మెజిస్ట్రేట్ గా ప్రభుత్వం నియమించినట్లు నిరోషా పేర్కొన్నారు.ఈమె జడ్జిగా నియమితులు కావడం పట్ల జగిత్యాల జిల్లాలో పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్

విద్య

టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులను బర్తరఫ్ చేయాలి

104 Views  గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దు టీఎస్పీఎస్సీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం బీఎస్పీ జిల్లా ఇంఛార్జి వీరబోయిన రాజేందర్ ముదిరాజ్ బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు శనిగరపు నరేష్ కుమార్ మములుగు జిల్లా,ములుగు, సెప్టెంబర్ 13 కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం (హైకోర్టు) గ్రూప్ 1 అభ్యర్థులకు 2వ సారి నిర్వహించిన పరీక్షను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసిన తరుణంలో బీఎస్పీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కాడపాక రాజశేఖర్ వర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన […]

ప్రాంతీయం విద్య

తెలంగాణ సాంఘిక సంక్షేమ క పాఠశాలల సమస్యల పరిష్కారానికి వెంటనే పరిష్కరించండి.

89 Viewsసమస్యల పరిష్కారానికి వినతి తెలంగాణ సంఘిక సంక్షేమపాఠశాల జాయింట్ సెక్రెటరీ అనంత లక్ష్మీ TGPA రాష్ట జిల్లా కమిటీ అధ్యక్షులు చిట్యాల నర్సింలు అధ్వర్యంలో కలవడం జరిగింది మన జిల్లా లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు గాను కొన్ని మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి . మిగతా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు సొంత భావనాలు లేక అద్దె భవనాల్లో నడుస్తున్నాయి . ఇక్కడ చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. గురుకుల […]

విద్య

చదువుతో పాటు క్రీడలు ఉంటేనే విద్యార్థులు మానసికంగా రాణిస్తారు

76 Viewsమంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.. (తిమ్మాపూర్ సెప్టెంబర్ 21) విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు భాగం కావాలని…శారీరకంగా బాగుంటేనే పిల్లలు మానసికంగా రాణిస్తారని స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తిమ్మాపూర్ మండల కేంద్రము లోని మహాత్మా జ్యోతి బాపులే పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల […]