Breaking News విద్య

తొలి ప్రయత్నం లోనే సివిల్ జడ్జిగా జగిత్యాల యువతి….

139 Views

కరీంనగర్ జిల్లా జగిత్యాల పట్టణంలోని యావర్ రోడ్డుకు చెందిన కొప్పు నిరోషా ఈమె వివాహం అనంతరం హైదరాబాదులో స్థిరపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేసి తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు.

మంచిర్యాల.రెండో మొదటి శ్రేణి అదనపు జూనియర్ మెజిస్ట్రేట్ గా ప్రభుత్వం నియమించినట్లు నిరోషా పేర్కొన్నారు.ఈమె జడ్జిగా నియమితులు కావడం పట్ల జగిత్యాల జిల్లాలో పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *