
బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతినిధి తాటి కృష్ణ
ములుగు, అక్టోబర్ 01
తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన విద్యార్థుల భవిష్యత్తును దృ ష్టిలో ఉంచుకొని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగా ణ రాష్ట్ర మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంగా ఆరాధ్య దైవలై న సమ్మక్క సారలమ్మ తల్లుల పేరుతో గిరిజన యూనివర్సిటీ నీ 900 కోట్ల రూపాయల నిధు లను కేటాయించి యూనివర్సి టీ ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల తెలంగాణ రాష్ట్ర గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తూ అంతే కాకుడా ఒరిస్సా రాష్ట్రం మారు మూల గ్రామంలో సామా న్యమై నటువంటి మహిళాను దేశ ప్రథమ పౌరురాలు భారత రాష్ట్రపతి ని చేసి ఆదివాసీ పోరాట యోధుడు బీర్సాముం డా చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితితులలో దేశానికి తెలి సేలా చేసిన ఘనత గౌరవ మోడీ బీజేపీ దేనని ఒక ఆదివాసి బిడ్డగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతినిధి తా టి కృష్ణ ములుగు నియోజక వర్గం తరుపున మాఆదివాసి సమాజం తరఫున గౌరవ ప్రధా నమంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ జేస్తున్నామని అన్నారు.




