
ములుగు జిల్లా, సెప్టెంబర్ 25
మంగపేట మండలం రాజుపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 2022-2023 అకాడమీక్ ఇయర్ లో 6 నుంచి 10 వ తరగతిలోని ఎస్సి ఎస్టీ మెరిట్ విద్యార్థులకు రాజుపేట కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో కెనరా విద్య జ్యోతి పథకం కింద రూ, 5000/- పాఠశాల ప్రధానో పాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో బ్యాంక్ మేనేజర్ కిరణ్ కుమార్ అందజేశారు. అనంతరం రాజుపేట పాఠశాలకు తమ వంతు సహాయ సహకారాలు అందించిన మేనేజర్ కిరణ్ కుమార్ సహా ఉద్యోగి ప్రవీణ్ పాఠశాల ఉపాధ్యాయులు సన్మానం చేశారు.




