348 Views భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా కార్యదర్శిగా దుంపెన స్రవంతి…. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా కార్యదర్శిగా దుంపేన స్రవంతి ని నియమించడం జరిగింది మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది జిల్లా కార్యదర్శి స్రవంతి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తానని అలాగే నా నియమానికి మద్దతు తెలిపిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రులు […]
Breaking News
జిల్లా ఎస్పీ ని కలిసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీ ప్రసాద్.
88 Views రాజన్న సిరిసిల్ల జిల్లాకు నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన గీతే మహేష్ బాబా సాహెబ్ ను సోమవారం ఫస్ట్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మి ప్రసాద్ మర్యాదపూర్వకంగాకలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు, జిల్లా ఎస్ పి ని జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంటం శ్రీనివాస్, జూనియర్ కోర్టు పబ్లిక్ ప్రాసి క్యూటర్ సతీష్ ప్రిన్సిపల్ కోర్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సందీప్ మర్యాదగా పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు, జిల్లా ఎస్పీని కలిసిన […]
జిల్లా ఎస్పీ ని కలిసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీ ప్రసాద్ .
155 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ ని కలిసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీ ప్రసాద్ . ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి.మార్చి 10. రాజన్న సిరిసిల్ల జిల్లాకు నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన గీతే మహేష్ బాబా సాహెబ్ ను సోమవారం ఎల్లారెడ్డి పేటకు చెందిన ఫస్ట్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మి ప్రసాద్ మర్యాదపూర్వకంగాకలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు ఎస్ పి ని కలిసిన వారిలో జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ […]
మహిళా మణులు…పారిశుద్ధ కార్మికులకు ఘన సన్మానం…
216 Views అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పారిశుద్ధ కార్మికులకు ఘన సన్మానం. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ప్రతినిత్యం ప్రజారోగ్యంపై గ్రామ పరిశుభ్రత పట్ల శ్రద్ధ వహిస్తూ వారి ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా పారిశుద్ధ కార్మికులకు పట్టణ మహిళ కార్మిక సోదరిమణులకు శనివారం ఘనంగా శాలువాలతో మహిళా మణులకు సత్కారం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా రక్షణగా మాస్కులు అందించారు.భారత రాష్ట్ర సమితి ఎల్లారెడ్డిపేట మండల యువజన విభాగం […]
రాజన్న సిరిసిల్ల జిల్లాకు నూతన ఎస్పీ నియామకం..
203 Views రాజన్న సిరిసిల్ల జిల్లా: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అదిలాబాద్ కి బదిలీ. నూతన ఎస్పీగా గీతే మహేష్ సాహెబ్ నియామకం.రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ గా విధులు నిర్వహిస్తున్న అఖిల్ మహాజన్ అదిలాబాద్ జిల్లా కి బదిలీ.నూతన ఎస్పీగా (ములుగు ఓఎస్డిగా విధులు నిర్వహిస్తున్న) మహేష్ బాబా సాహెబ్ గీతే నియామకం కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్
ఉపాధి అవకాశాలు కల్పించండి.సారు…
163 Viewsనిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కలిసిన యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంతోష్ గౌడ్ మినిస్టర్ ఛాంబర్ కలిశారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుచ్చిలింగు సంతోష్ గౌడ్ శుక్రవారం హైదరాబాదులోని మినిస్టర్ క్వార్టర్స్ లో మర్యాదపూర్వకంగా కలిసి వినతిని సమర్పించారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు ఎల్లారెడ్డిపేట మండలంలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.. […]
ఎల్లారెడ్డిపేటలో బిజెపి సంబరాలు… ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం జయకేతనం..
52 Viewsఎల్లారెడ్డిపేటలో బిజెపి సంబరాలు… ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం జయకేతనం ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట ఉపాధ్యాయ టీచర్స్ ,(ఎమ్మెల్సీ)ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి మల్కా కొమురయ్య ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కొమురయ్య మొదటి ప్రాధాన్య ఓట్లతోనే ఘనవిజయం సాధించడం పట్ల తమ సమీప ప్రత్యర్థి పి ఆర్ టి యు బలపరిచిన మహేందర్ రెడ్డి పై కొమరయ్య 52 77 ఓట్ల ఆదిత్యతో గెలుపొందారు. ఎట్టకేలకు మల్కా కొమరయ్య విజయం సాధించడంతో ఎల్లారెడ్డిపేట […]
ఎల్లారెడ్డిపేటలో బిజెపి సంబరాలు…ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం జయకేతనం
38 Views*ఎ ల్లారెడ్డిపేటలో బిజెపి సంబరాలు…* *ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం జయకేతనం* ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట ఉపాధ్యాయ టీచర్స్ ,(ఎమ్మెల్సీ)ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి మల్కా కొమురయ్య ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కొమురయ్య మొదటి ప్రాధాన్య ఓట్లతోనే ఘనవిజయం సాధించడం పట్ల తమ సమీప ప్రత్యర్థి పి ఆర్ టి యు బలపరిచిన మహేందర్ రెడ్డి పై కొమరయ్య 5277 ఓట్ల ఆదిక్యంతో గెలుపొందారు. ఎట్టకేలకు మల్కా కొమరయ్య విజయం సాధించడంతో ఎల్లారెడ్డిపేట […]