రాజన్న
సిరిసిల్ల జిల్లా ఎస్పీ ని కలిసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీ ప్రసాద్ .
ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి.మార్చి 10.
రాజన్న సిరిసిల్ల జిల్లాకు నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన గీతే మహేష్ బాబా సాహెబ్ ను సోమవారం ఎల్లారెడ్డి పేటకు చెందిన ఫస్ట్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మి ప్రసాద్ మర్యాదపూర్వకంగాకలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఆయనతో పాటు ఎస్ పి ని కలిసిన వారిలో జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంటం శ్రీనివాస్, జూనియర్ కోర్టు పబ్లిక్ ప్రాసి క్యూటర్ సతీష్ ప్రిన్సిపల్ కోర్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సందీప్ కలిశారు.
జిల్లా ఎస్పీని కలిసిన కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా కమిటీ.రాజన్న సిరిసిల్లా జిల్లా కు నూతన ఎస్ పి గా బదిలీ పై వచ్చినఎస్పి గీతే మహేష్ బాబా సాహెబ్ ను కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా చైర్మన్ ఇరుకుల్ల అశ్విన్, వైస్ ప్రెసిడెంట్ కొండాపురం వెంకట్ రెడ్డి ,జాయింట్ కన్వీనర్ కడగండ్ల తిరుపతి లుమర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు
