Breaking News ప్రకటనలు విద్య

శ్రీ చైతన్య పాఠశాల కొంపల్లి-5 బ్రాంచ్ లో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు.

41 Views

శ్రీ చైతన్య పాఠశాల కొంపల్లి-5 బ్రాంచ్ లో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు.

ఈ భూమిపై ఉన్న అద్భుతాలలో కెల్లా మహాద్భుతమైన మహిళా దినోత్సవ వేడుకలు శ్రీ చైతన్య పాఠశాల కొంపల్లి-5 శాఖలో జరిపారు.
మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీ చైతన్య పాఠశాల కొంపల్లి-5 బ్రాంచ్లో మహిళా ఉపాధ్యాయులందరినీ ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సాయి కృష్ణ ,హాస్టల్ ప్రిన్సిపల్ చందు,పాఠశాల డీన్ గోవింద్  మాట్లాడుతూ స్త్రీ ఎక్కడ గౌరవాన్ని పొందుతుందో అక్కడ దేవతలు సంచరిస్తారని ఆకాశమే హద్దుగా అన్ని రంగాలలో శరవేగంగా మహిళలు ముందున్నారని,స్త్రీ శక్తి అసాధారణమైనదని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కొంపల్లి జోన్ ఏజీఎం జీవీ రమణ రావు,ఆర్ఐ చక్రి , శ్రీ చైతన్య పాఠశాల సాయి కృష్ణ హాస్టల్ ప్రిన్సిపల్ చందు,అకడమిక్ జోనల్ కోఆర్డినేటర్ రవి,సీబీఎస్సీ కోఆర్డినేటర్ రవి , డీన్ గోవింద్  అసోసియేడ్డీలు సంపత్ , ఐపీఎల్ ఇన్చార్జి శ్రవణ్ , ఐకాన్ ఇన్చార్జి శివానంద్  సి బ్యాచ్ ఇంచార్జి రణదీప్ ,  హాస్టల్ ఇన్చార్జి విష్ణు పాల్గొని మహిళా ఉపాధ్యాయులందరినీ సత్కరించి వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్