Breaking News

రాజన్న సిరిసిల్ల జిల్లాకు నూతన ఎస్పీ నియామకం..

300 Views
  • రాజన్న సిరిసిల్ల జిల్లా:

జిల్లా ఎస్పీ  అఖిల్ మహాజన్ అదిలాబాద్ కి బదిలీ. నూతన ఎస్పీగా గీతే మహేష్ సాహెబ్ నియామకం.రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ గా విధులు నిర్వహిస్తున్న అఖిల్ మహాజన్ అదిలాబాద్ జిల్లా కి బదిలీ.నూతన ఎస్పీగా (ములుగు ఓఎస్డిగా విధులు నిర్వహిస్తున్న) మహేష్ బాబా సాహెబ్ గీతే నియామకం

No Slide Found In Slider.

Poll not found