33 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *డ్యూటీతో పాటు మానవత్వం, బాధ్యత చాటిన కమీషనరేట్ పోలీసులు* రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోలీసులు మానవత్వం చాటారు. పోలింగ్ కేంద్రాలకు వోటు వేయడానికి వచ్చిన వృద్ధులు నడవడానికి ఇబ్బంది పడుతున్న విషయం గమనించిన పోలీసులు వెంటనే సహాయం చేశారు. అందుగులపేట స్కూల్ లో ఏ ఎస్ ఐ మల్లేష్, తుర్కపల్లి గ్రామం లో విశ్వనాథ్, సిర్స లో స్పెషల్ పార్టీ కాన్స్టేబుల్ నీతిన్ వీల్‌చెయిర్, స్ట్రెచర్ […]
138 Viewsపేద ప్రజల చెంతకు కార్పొరేట్ వైద్యం అందించడం ప్రభుత్వం లక్ష్యం మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ తెలిపారు. ఈరోజు అహ్మదిపూర్ గ్రామానికి చెందిన శనిగారి మరియమ్మకు ముప్పై వేల రూపాయలు మరియు పాల స్వామి ఇరవై ఐదు వేల రూపాయల చెక్కులను సీఎం సహాయ నిధి నుంచి మంజూరు అయిన చెక్కులను బాధితులకి అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేయడం జరిగింది అని […]
136 Views మంగళవారం సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కేంద్రీయ విశ్వ విద్యాలయానికి కేటాయించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సుమారుగా 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ విద్యాలయం నిర్మించనున్నట్లు మ్యాప్ ను చుపిస్తు ఎక్కడెక్కడ ఎలా ఉండబోతోంది అనే విషయాలను అధికారులు తెలిపారు. ప్రక్కన ఉన్న కరెంట్ జంక్షన్ యొక్క తీగలను విద్యాలయ క్యాంపస్ ఆవరణ బయట నుండి వెళ్ళెలా అమర్చూకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు తెలిపారు. విద్యాలయంకి మద్యలో […]