భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా కార్యదర్శిగా దుంపెన స్రవంతి….
భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా కార్యదర్శిగా దుంపేన స్రవంతి ని నియమించడం జరిగింది
మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది
జిల్లా కార్యదర్శి స్రవంతి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తానని అలాగే నా నియమానికి మద్దతు తెలిపిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ కుమార్ గారికి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి గారికి మహిళా మోర్చా అధ్యక్షురాలు అన్నపూర్ణ గారికి మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి కి మండల జిల్లా నాయకులకు సీనియర్ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
