అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పారిశుద్ధ కార్మికులకు ఘన సన్మానం.
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ప్రతినిత్యం ప్రజారోగ్యంపై గ్రామ పరిశుభ్రత పట్ల శ్రద్ధ వహిస్తూ వారి ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా పారిశుద్ధ కార్మికులకు
పట్టణ మహిళ కార్మిక సోదరిమణులకు శనివారం ఘనంగా శాలువాలతో మహిళా మణులకు సత్కారం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా రక్షణగా మాస్కులు అందించారు.భారత రాష్ట్ర సమితి ఎల్లారెడ్డిపేట మండల యువజన విభాగం నాయకులు చందనం శివరామకృష్ణ అమ్మ ఫౌండేషన్ చైర్మన్ ఆకుల మురళీమోహన్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ యూత్ పట్టణ అధ్యక్షులు ధోనుకుల కళ్యాణ్. పాల్గొన్నారు.
