89 Viewsహైదరాబాద్: తెలంగాణలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 50వేల ఎకరాల్లో కూరగాయలు, పండ్ల తోటల పెంపకం చేపడుతున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ, వ్యవసాయశాఖ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. ఉపాధిహామీ పథకంలో నమోదైన చిన్న, సన్నకారు రైతులు, ఎస్సీ, ఎస్టీలను సబ్సిడీల ద్వారా ప్రోత్సహిస్తామన్నారు. ఈ నెలాఖరులోగా లబ్ధిదారులను గుర్తిస్తామని, వచ్చే ఆగస్టు 31 నాటికి మొక్కల పెంపకాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. శుక్రవారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల […]
356 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 2,రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన పోలీస్ క్రీడా పోటీల ముగింపు వేడుకలో మంత్రి కేటీఆర్ పాల్గొని విజేతలకు మెడల్స్ అందజేశారు. అనంతరం జిల్లాలో మహిళా భద్రత కోసం ఏర్పాటు చేసిన ‘అభయ’ యాప్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రమేష్ బాబు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా […]
442 Viewsముస్తాబాద్, నవంబర్ 18 (24/7న్యూస్ ప్రతినిధి) మండలంలో అధికార పార్టీ దూకుడు పెంచింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తుంది ప్రస్తుతం ఎన్నికల సీజన్ కావడం మండల వ్యాప్తంగా గులాబి శ్రేణులు నెలకొనడంతో వ్యూహాలకు పదును పెట్టి మండల నాయకత్వాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ ప్రజల్లోకి ప్రతి గడపగడపకు బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ మెనీ పోస్టోలొ ప్రవేశపెట్టిన పథకాలను ఓటర్లకు వివరిస్తూ అందులో భాగంగానే అన్ని గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ […]