8 Viewsమంచిర్యాల జిల్లా. నేడు మంచిర్యాలలో పవర్ కట్. విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు టౌన్ 3 ఏఈ శ్రీనివాస్ తెలిపారు. నేడు మంచిర్యాలలోని రాజీవ్ నగర్ సబ్ స్టేషన్ పరిధిలో 11 కేవీ మరమ్మత్తుల కారణంగా విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ సరఫరా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పవర్ కట్ ఉంటుందని టౌన్ 3 ఏఈ శ్రీనివాస్ తెలియజేశారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయే ప్రాంతాలు రాజీవ్ నగర్, హమాలివాడ, సూర్య నగర్, […]
Breaking News
మంచిర్యాల ను అభివృద్ధి చేయడమే ప్రేమ్ సాగర్ రావు లక్ష్యం
5 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల అభివృద్ధి చేయడమే ప్రేమ సాగర రావు లక్ష్యం. చేపట్టిన పనులు త్వరిత గతిన పూర్తి చేస్తాను. మంచిర్యాల పట్టణ నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టిన పనుల నిర్మాణాలు సాధ్యమైనంతగా త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు పట్టణ ప్రజల సహకారంతో కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. శుక్రవారం విశ్వనాథ ఆలయ ప్రాంగణంలో షాపింగ్ కాంప్లెక్స్ లను కూల్చివేసే కార్యక్రమాలను పరిశీలించి ఎమ్మెల్యే మాట్లాడారు. గురువారం ప్రారంభించిన ఆలయ ప్రాంగణంలోని […]
కంపెనీ సెక్రటరీ ఎడ్యుకేషన్ జిఎం శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిసినటువంటి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్
13 Viewsమంచిర్యాల జిల్లా. కంపెనీ సెక్రటరీ ఎడ్యుకేషన్ జిఎం శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిసినటువంటి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ 1630/1982ఆధ్వర్యంలో సింగరేణిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న సిబిఎస్ స్కూల్ పనుల పరిశీలన కోసం విచ్చేసినటువంటి కంపెనీ సెక్రటరీ ఎడ్యుకేషన్ శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిసినటువంటి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ 1630/1982ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. RG 2లొ సింగరేణి ఏరియాలో మొట్టమొదటిసారిగా ఎన్నుకోవడం ద్వారా సి అండ్ ఎండి బలరాం నాయక్ కి మరియు […]
అర్హులైన వారికి మాత్రమే రాజీవ్ యువ వికాసం మరియు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి
15 Viewsమంచిర్యాల జిల్లా. అర్హులైన వారికి మాత్రమే రాజీవ్ యువ వికాసం మరియు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి. రాజీవ్ యువ వికాసం అర్హులైన యువతకు మరియు ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన పేదలకు మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ… బిజెపి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్లు గౌడ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతి పత్రం అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ అర్హులైన పేదలకు రాజీవ్ వికాసం ఇవ్వాలని సిబిల్ స్కోర్ తో సంబంధం […]
మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ గ్రామం నందు మొక్కలు నాటే కార్యక్రమం
14 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ గ్రామం నందు మొక్కలు నాటే కార్యక్రమం. అంతర్జాతీయ యోగా దశబ్ధి ఉత్సవ సందర్భంగా ఈరోజు మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ గ్రామం నందు మొక్కలు నాటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది యోగాలో భాగంగా ప్రకృతి పర్యావరణ పరిరక్షణ రక్షించుకోవడం కోసం యోగా అనేది ప్రకృతిలో ఒక భాగంగా భావిస్తూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిద్వారా మానవ జీవనశైలికి కూడా ప్రకృతి చెట్లు అనేటివి మనకు […]
స్వంత ఇంటి కలను సాకారం చేస్తున్నా ఇందిరమ్మ ప్రభుత్వం
16 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల నియోజకవర్గం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా. స్వంత ఇంటి కలను సాకారం చేస్తున్నా ఇందిరమ్మ ప్రభుత్వం. మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని మంచిర్యాలకు చెందిన 509 మంది లబ్దిదారులకు మరియు నస్పూర్ కు చెందిన 529 మంది లబ్ధిదారులకు మరియు హజీపూర్ కు చెందిన 162 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ […]
ఏసీబీ అధికారులకు చిక్కిన ఎల్లారెడ్డిపేట సర్వేయర్
91 ViewsTS24/7 తెలుగు న్యూస్ సర్వేయర్ ను పట్టుకున్న ఏసీబీ అధికారులు 15,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎల్లారెడ్డిపేట సర్వేయర్ నాగరాజురైతు వద్ద 15 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ మండల సర్వేయర్ నాగరాజు.చంద్రంపేట గ్రామంలో జరుగుతున్న సర్వేయర్ల సమావేశంలో వెంకటాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిని లంచం తీసుకురావాలని డిమాండ్ చేయడంతో అక్కడికి తీసుకొని వెళ్ళగా ఏసిబి అధికారి వివరాలు వెల్లడిస్తున్న ఏ సి బి డి ఎస్ బి రమణమూర్తి. […]
వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ..
19 Viewsముస్తాబాద్, మే 21(24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మాజీ మండల అధ్యక్షులు బీజేపీ నాయకులు మెరుగుఅంజాగౌడ్ కుమార్తె వివాహం ఏఎన్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జరగగా పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి ఆవివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. వారి వెంట మాజీ సీనియర్ నాయకులు శ్రీనివాసరావు, పూస బాలయ్య, కాంట్రాక్టర్ శ్రీనివాస్, తదితర నాయకులు, అంజాగౌడ్ కుటుంబ సభ్యులు ఉన్నారు. కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్
ఇసుక రీచ్ ను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే
42 Viewsమంచిర్యాల జిల్లా. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేతుల మీదుగా ఇసుక రిచ్ ప్రారంభోత్సవం. మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని ( నస్పూర్ మున్సిపాలిటీ) లో తాళ్ళపెల్లి గ్రామంలో ఇసుక రిచ్ ను ప్రారంభించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, సంబంధిత అధికారులు. ఈ కార్యక్రమంలో తాజీ, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్