మంచిర్యాల జిల్లా.
కంపెనీ సెక్రటరీ ఎడ్యుకేషన్ జిఎం శ్రీనివాస్ ని
మర్యాదపూర్వకంగా కలిసినటువంటి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ 1630/1982ఆధ్వర్యంలో
సింగరేణిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న సిబిఎస్ స్కూల్ పనుల పరిశీలన కోసం విచ్చేసినటువంటి కంపెనీ సెక్రటరీ ఎడ్యుకేషన్ శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిసినటువంటి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ 1630/1982ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. RG 2లొ సింగరేణి ఏరియాలో మొట్టమొదటిసారిగా ఎన్నుకోవడం ద్వారా సి అండ్ ఎండి బలరాం నాయక్ కి మరియు డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గంగారపు లింగమూర్తిగారు ఆర్జీ 3 ఏరియా ఉపాధ్యక్షులు ఆకునూరి బాలాంకుస్, బొచ్చు శంకరు కార్యదర్శి అందియ్యాల, లాంగ్వాజ్ ప్రాజెక్టు ఇంచార్జ్ గడ్డం రమేష్, మరియు ఆర్జీ 3 ఎస్సీ ఎస్టీ వెల్ఫేస్ అసోసియేషన్ సోషల్ మీడియా ఆర్గనైజేషన్ సెక్రటరీ కాంపెల్లి రాజేష్ కుమార్ కార్యక్రమంలో పాల్గొన్నారు.





