మంచిర్యాల జిల్లా.
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేతుల మీదుగా ఇసుక రిచ్ ప్రారంభోత్సవం.
మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని ( నస్పూర్ మున్సిపాలిటీ) లో తాళ్ళపెల్లి గ్రామంలో ఇసుక రిచ్ ను ప్రారంభించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, సంబంధిత అధికారులు.
ఈ కార్యక్రమంలో తాజీ, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.





