ముస్తాబాద్, మే 21(24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మాజీ మండల అధ్యక్షులు బీజేపీ నాయకులు మెరుగుఅంజాగౌడ్ కుమార్తె వివాహం ఏఎన్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జరగగా పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి ఆవివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. వారి వెంట మాజీ సీనియర్ నాయకులు శ్రీనివాసరావు, పూస బాలయ్య, కాంట్రాక్టర్ శ్రీనివాస్, తదితర నాయకులు, అంజాగౌడ్ కుటుంబ సభ్యులు ఉన్నారు.
