ఈ రోజు ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసన మంత్రివర్యులు డా. జి వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ.
144 Viewsప్రైవేట్ హాస్పిటల్ ల దోపిడిని అరికట్టాలి* సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు- ప్రజాపక్షం/సిరిసిల్ల (టౌన్ రిపోర్టర్) శ్రీనివాస్: ప్రైవేటు హాస్పిటల్ల దోపిడిని అరికట్టాలని సిపిఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి గుంటి వేణు అన్నారు. మంగళవారం సుభాష్ నగర్ సిపిఐ కార్మిక భవనంలో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. ఫార్మాసిస్టుల్లేని మెడికల్ లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు ఇతర మండలాల్లోని ప్రైవేట్ హాస్పిటల్లో రోగుల అనారోగ్యాన్ని ఆసరాగా […]
93 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను ఘనంగా సన్మానించిన పోలీస్ కమీషనర్ . శేష జీవితం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలీ : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా రామగుండం పోలీస్ కమిషనరేట్లో సుధీర్ఘకాలంగా విధులు నిర్వహించి నేడు ఉద్యోగవిరమణ పొందిన పోలీస్ అధికారులను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఘనంగా సత్కరించారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ఏర్పాటు చేసిన కార్యక్రమములో ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ […]
153 Viewsఘనంగా ఎస్ ఎస్ కేబుల్ విలేఖరి రవి పెళ్లి రోజు వేడుకలు ఎల్లారెడ్డిపేట మండల ఎస్ ఎస్ కేబుల్ విలేఖరి కందుకూరి రవి, సౌజన్య దంపతుల పెళ్ళిరోజు వేడుకలు ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరిగాయి, పెళ్లి రోజు సందర్భంగా కందుకూరి రవి సౌజన్య దంపతుల కు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎండి మజీద్, గౌరవ సలహాదారు బండారి బాల్ రెడ్డి లు శుభాకాంక్షలు తెలిపారు, నిండు నూరేళ్లు మరిన్ని పెళ్లి రోజులు […]