Breaking News

నేడు మంచిర్యాలలో పవర్ కట్

8 Views

మంచిర్యాల జిల్లా.

నేడు మంచిర్యాలలో పవర్ కట్. విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు టౌన్ 3 ఏఈ శ్రీనివాస్ తెలిపారు.

నేడు మంచిర్యాలలోని రాజీవ్ నగర్ సబ్ స్టేషన్ పరిధిలో 11 కేవీ మరమ్మత్తుల కారణంగా విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ సరఫరా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పవర్ కట్ ఉంటుందని టౌన్ 3 ఏఈ శ్రీనివాస్ తెలియజేశారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయే ప్రాంతాలు రాజీవ్ నగర్, హమాలివాడ, సూర్య నగర్, తెలంగాణ నగర్, సప్తగిరి కాలనీ, ఆరకాలవాడ, వేముల బస్తి, మరియు 100 ఫీట్ల రోడ్లో పవర్ కట్ ఉంటుందని విద్యుత్ అధికారులు తెలియజేశారు. వినియోగదారులు సహకరించగలరని కోరారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్