99 Views– నకీర్త ప్రభు సిద్దిపేట జిల్లా,ములుగు మండలం,కొత్తూర్ గ్రామ ప్రజలందరికీ మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన నకీర్త ప్రభు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు .
శక్తి కేంద్రం ఇన్చార్జి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులకు సన్మానం…
122 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 26 (24/7న్యూస్ ప్రతినిది): రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు రెడ్డబోయిన గోపీని కలిసి మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసిన పోతుగల్ గ్రామానికి చెందిన బీజేపీ శక్తి కేంద్రం ఇంచార్జి, చీకోటి మహేష్, బూతు కమిటీల అధ్యక్షులు నేడు బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపిని మార్యాదపూర్వకంగా కలిసి, మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన సందర్బంగా వారిని శాలువాతో సత్కరించి, సన్మానం చేశారు.
ఎండుతున్న వరిపొలాలు మండుతున్న రైతు కడుపులు.. చెరువు నింపాలని వేడుకోలు…
260 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 26 (24/7న్యూస్ ప్రతినిధి): యాసంగి సీజన్‌లో రైతులు సాగు చేసిన పంటలకు నీరందక ఎండిపోతున్నా ఎవరు పట్టించుకోరా.. బంధనకల్ గ్రామంలో ఎండిపోయిన వరి పంటలను పరిశీలించే వారేరని రైతులం తెచ్చినప్పులు ఎలా తీర్చాలంటున్నామన్నారు. ఈ సందర్భంగా గ్రామ రైతులు మాట్లాడుతూ ఎన్నో కష్టాలుపడి లక్షలు వెచ్చించి పంటలుసాగు చేస్తున్నామని తీరా పంటచేతికొచ్చే సమయంలో నీరందక ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులకు నష్టపరిహారం దేవుడెరుగు గాని.. వంటలు ఎండాక […]
మృతుని రైతు కుటుంబానికి లక్ష రూపాయలు చెక్కును అందించిన అధికారులు…
143 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 25 (24/7న్యూస్ ప్రతినిది); ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ గ్రామ నివాసి అయిన జెల్ల దేవయ్య అనేరైతు అప్పులు అధికమవడంతో ఇటీవల ఆత్మహత్య చేసుకొని మృతి చెందడంపట్ల జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం అతని భార్యకు స్థానిక మండల అధికారులు1,లక్ష రూపాయలగల మంజూరు చేసిన చెక్కును వారి నివాసంలో అందించారు.
రాచర్ల జూనియర్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం..
158 Views రాచర్ల జూనియర్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం మండలంలోని రాచర్ల జూనియర్ కళాశాల లో జరిగిన ద్వితీయ సంవత్సరం విద్యార్థుల విడుకోలు సమవేశం ఘనంగా జరిగింది..కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని, విద్యార్థులు నృత్యలు చేసి పండుగ వాతావరణంను ఎర్పార్చారు..ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వై. శ్రీనివాస్ గారు విచ్చేసి పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి, మంచి ఫలితాలు సాధించాలని ఉదాహరనలతో మెలుకువలు నింపాపరు, తర్వాత పోయిన విద్యసంవత్సరం లో స్టేట్ ర్యాంక్స్, […]
అధికారులకు సూచనలు చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే
85 Viewsమంచిర్యాల జిల్లా. మహాశివరాత్రికి సంబంధించి అధికారులతో సూచనలు చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ నగర్ రావు. మహాశివరాత్రి పర్వదినాన గోదావరి నది తీరంలో కొనసాగే జాతరకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఆసౌకార్యాలు లేకుండా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు స్థానిక ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు సూచించారు. గోదావరి నది తీరాన ఆచరించే స్నాన ఘట్టాలను ఆయన పరిశీలించారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
బెల్లంపల్లి, కన్నాల గ్రామపంచాయతీ లో కార్యకర్తల సమావేశం
70 Viewsబెల్లంపల్లి నియోజకవర్గం: బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామపంచాయతీలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. భక్తుల సౌకర్యార్థం బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే రోడ్డు నూతనంగా వేయడం తో ఆ రోడ్డును పరిశీలించారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణ ప్రజల కోరిక మేరకు ప్రేమతో అభివృద్ది కి కృషి చేస్తా. బెల్లంపల్లి అభివృద్ది పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చర్చించాం.కాంగ్రెస్ […]
ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం కావాలి – రఘునాథ్ వెరబెల్
53 Viewsఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం కావాలి – రఘునాథ్ వెరబెల్లి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మంచిర్యాల పట్టణంలోని అశోక్ రోడ్ ,హమలివాడ మరియు పాత మంచిర్యాలలో రఘునాథ్ వెరబెల్లి పట్టభద్రుల ఓటర్లను కలిసి బీజేపీ అభ్యర్థి శ్ర అంజి రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ ఈనెల 27 న జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ పట్టభద్రుల అభ్యర్థి […]
నేటి నుంచి వైన్స్ బంద్
88 Viewsమంచిర్యాల జిల్లా. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నేటి నుండి వైన్ షాపులు బంద్. ఇవాళ సాయంత్రం 4 గంటల నుండి 27 తారీకు 4 గంటల వరకు వైన్ షాపులు మూసి వేయబడతాయి. గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వైన్ షాపులు బంద్ చేయనున్నారు. పలు జిల్లాలలో నేటి నుంచి మద్యం అమ్మకాలు నిలిచిపోనున్నాయి. ఇవాళ సాయంత్రం నాలుగు గంటల నుండి 27 తారీకు సాయంత్రం నాలుగు గంటల వరకు వైన్ షాపులు, […]










