ముస్తాబాద్, ఫిబ్రవరి 26 (24/7న్యూస్ ప్రతినిది): రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు రెడ్డబోయిన గోపీని కలిసి మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసిన పోతుగల్ గ్రామానికి చెందిన బీజేపీ శక్తి కేంద్రం ఇంచార్జి, చీకోటి మహేష్,
బూతు కమిటీల అధ్యక్షులు నేడు బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపిని మార్యాదపూర్వకంగా కలిసి, మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన సందర్బంగా వారిని శాలువాతో సత్కరించి, సన్మానం చేశారు.




