బెల్లంపల్లి నియోజకవర్గం:
బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామపంచాయతీలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి.
భక్తుల సౌకర్యార్థం బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే రోడ్డు నూతనంగా వేయడం తో ఆ రోడ్డును పరిశీలించారు.
ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ
బెల్లంపల్లి పట్టణ ప్రజల కోరిక మేరకు ప్రేమతో అభివృద్ది కి కృషి చేస్తా.
బెల్లంపల్లి అభివృద్ది పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చర్చించాం.కాంగ్రెస్ పార్టీ అభివృద్ది ప్రోటోకాల్ ప్రొసీజర్ తోనే అభివృద్ది,అటవీశాఖ అధికారులతో కొట్లాడాను వేమనపల్లి, చెన్నూరు, రోడ్డు నిర్మించెలా చూడాలి ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి సహక రించాలి.
బెల్లంపల్లి నియోజకవర్గంలో3 జూనియర్ కళాశాలలు మంజూరు చేయించి స్థలాలు కేటాయిస్తున్నం జిల్లా కలెక్టర్ తో చర్చించాను.
బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు బుగ్గ రొడ్డు ను అంకితం చేస్తున్నాను.
బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ , పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ గార్ల చొరవతో అటవీ శాఖ పర్మిషన్లు తీసుకువచ్చి 40 యేండ్ల కష్టాలు తీర్చారని వారికి ధన్యవాదాలు తెలిపిన గ్రామస్తులు…
మెదక్, నిజామాబాద్,అదిలాబాద్, కరీంనగర్, పట్టబద్దుల ఎమ్మెల్సీగా నరేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి .
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
