మంచిర్యాల జిల్లా.
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నేటి నుండి వైన్ షాపులు బంద్.
ఇవాళ సాయంత్రం 4 గంటల నుండి 27 తారీకు 4 గంటల వరకు వైన్ షాపులు మూసి వేయబడతాయి.
గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వైన్ షాపులు బంద్ చేయనున్నారు. పలు జిల్లాలలో నేటి నుంచి మద్యం అమ్మకాలు నిలిచిపోనున్నాయి. ఇవాళ సాయంత్రం నాలుగు గంటల నుండి 27 తారీకు సాయంత్రం నాలుగు గంటల వరకు వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు మరియు స్టార్ హోటల్లోని బార్లు.. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మూతబడునున్నాయి. ఈ వైన్ షాపులో బందు ప్రభావము ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ మరియు కరీంనగర్ లకు వర్తిస్తుంది.
