కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తెలంగాణ జాగృతి మంచిర్యాల జిల్లా యూత్ ప్రెసిడెంట్ మేడి రాజశేఖర్.
మంచిర్యాల జిల్లా.
నేడు తెలంగాణ జాగృతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత తో కాలినడకతో కలియుగ దైవం శ్రీనివాసుడి దర్శనానికి, వెంకటేశ్వర నామ స్మరణతో తిరుమల కొండ ఎక్కుతూన్న తెలంగాణ జాగృతి మంచిర్యాల జిల్లా యూత్ ప్రెసిడెంట్ మేడి రాజశేఖర్.





