ముస్తాబాద్, ఫిబ్రవరి 25 (24/7న్యూస్ ప్రతినిది); ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ గ్రామ నివాసి అయిన జెల్ల దేవయ్య అనేరైతు అప్పులు అధికమవడంతో ఇటీవల ఆత్మహత్య చేసుకొని మృతి చెందడంపట్ల జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం అతని భార్యకు స్థానిక మండల అధికారులు1,లక్ష రూపాయలగల మంజూరు చేసిన చెక్కును వారి నివాసంలో అందించారు.
