242 Viewsదుబ్బాక నవంబర్ 5:సోమవారం రోజున దుబ్బాక లో ధర్మ సమాజ్ పార్టీ రోడ్ షో అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి గా నామినేషన్. – దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వెంకట ప్రసన్న. ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, బీసీ ఎస్సీ ఎస్టీ మత మైనార్టీలు, ప్రజాస్వామిక ప్రేమికులు అందరూ పాల్గొని నామినేషన్ కార్యక్రమం & రోడ్ షోను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం అన్నారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ధర్మ […]
304 Viewsతూప్రాన్: నవంబర్ 15 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిఎం కేసీఆర్ ప్రాతినిద్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజక వర్గంలోని తూప్రాన్ మండలం ఇమాంపూర్ గ్రామంలో ఫ్యాక్స్ డైరెక్టర్ ముత్యాలు, అశోక్ లతో పాటు మరో పది మంది నాయకులు కార్యకర్తలు బుధవారం ఉదయం తూప్రాన్ జడ్పీటిసి బస్వన్నగారి రాణి సత్యనారాయణ గౌడ్, తూప్రాన్ మండల బి.అర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భగవాన్ రెడ్డి, ఇమాంపూర్ ఉప సర్పంచ్ బక్క సత్యనారాయణ గౌడ్ ల అధ్వర్యంలో బి.అర్.ఎస్ […]
168 Views(మానకొండూర్ మర్చి 16) ఎమ్మెల్సీ కవితను కక్షపూరితంగా అరెస్టు చేయడం సిగ్గుచేటని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మండిపడ్డారు.. రాజకీయ లబ్ధి కోసం బిజెపి, కాంగ్రెస్ పార్టీ లు ఆడుతున్న ఒక డ్రామా అని విమర్శించారు.. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టి ఆధ్వర్యంలో కవిత అరెస్టుకు నిరసనగా నల్లబ్యాడ్జిలతో ధర్నా చేపట్టారు.. ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొని మాట్లాడుతూ… రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీపై […]