కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే చెట్లను నరికేస్తే ఎలా…?
7 Viewsరాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణపై పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వనమహోత్సవం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం లక్షల రూపాయలు వెచ్చించి చేపట్టారు. రాయపోల్ మండల కేంద్రంలో ప్రజలను ఆదర్శంగా నడిపించాల్సిన ప్రజా ప్రతినిధులే చెట్లను నరికివేయడంపై ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తోంది. పచ్చని చెట్లను నేలమట్టం చేయడం ప్రకృతి సమతుల్యతకు తీవ్ర ప్రమాదంగా మారుతోంది. ఒకవైపు వాతావరణ మార్పుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మరోవైపు […]












