Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

రాచర్ల జూనియర్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం..

136 Views
  • రాచర్ల జూనియర్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం
    మండలంలోని రాచర్ల జూనియర్ కళాశాల లో జరిగిన ద్వితీయ సంవత్సరం విద్యార్థుల విడుకోలు సమవేశం ఘనంగా జరిగింది..కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని, విద్యార్థులు నృత్యలు చేసి పండుగ వాతావరణంను ఎర్పార్చారు..ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వై. శ్రీనివాస్ గారు విచ్చేసి పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి, మంచి ఫలితాలు సాధించాలని ఉదాహరనలతో మెలుకువలు నింపాపరు, తర్వాత పోయిన విద్యసంవత్సరం లో స్టేట్ ర్యాంక్స్, డిస్టిక్ ర్యాంక్స్ సాధించిన విద్యార్థులకు బహుమతులను అందించారు. ఇట్టి కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పి. శైలజా చైర్మన్ ఐత వెంకటేశ్వర్లు ,కళాశాల డైరెక్టర్స్ ఏలూరి రాజయ్య , జయశ్రీ ,మార్కెటింగ్ హెడ్ టి.శ్యాంసుందర్ రావు అధ్యాపక&అధ్యాపకేతర్ బృందం మరియు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని కార్యక్రమన్ని విజయవంతం చేశారు.
Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్