ప్రాంతీయం

చెన్నూరు మున్సిపాలిటీ లో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం

19 Views

మంచిర్యాల జిల్లా:

చెన్నూరు మున్సిపాలిటీ లో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం.

99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని 10వ వార్డు లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ప్రారంభించిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి.

ప్రజాపాలన ప్రభుత్వం చేపట్టిన 99రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ప్రతిజ్ఞ చేయించిన మున్సిపల్ అధికారులు.

వార్డుల్లో పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించిన మున్సిపల్ అధికారులు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *