ప్రాంతీయం

అధికారులకు సూచనలు చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే

56 Views

మంచిర్యాల జిల్లా.

మహాశివరాత్రికి సంబంధించి అధికారులతో సూచనలు చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ నగర్ రావు.

మహాశివరాత్రి పర్వదినాన గోదావరి నది తీరంలో కొనసాగే జాతరకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఆసౌకార్యాలు లేకుండా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు స్థానిక ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు సూచించారు. గోదావరి నది తీరాన ఆచరించే స్నాన ఘట్టాలను ఆయన పరిశీలించారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్