రాజకీయం

ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

107 Views


రాజన్న సిరిసిల్ల జిల్లా 12 వార్డు చంద్రంపేటలో జిల్లా రైతు వేదిక కార్యాలయంలో ఈ రోజు కేసీఆర్ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తెరాస నాయకులను సన్మానించారు.కార్యక్రమంలో తెరాస జిల్లా కన్వీనర్ గడ్డం నర్సయ్య,మండల కన్వీనర్ అగ్గి రాములు, వార్డు కౌన్సిలర్లు పాతురి రాజిరెడ్డి,పోచవేని సత్య ఎల్లయ్య యాదవ్,వార్డు అధ్యక్షులు వీరగొని శ్రీనివాస్,ప్రభుదాస్,భాస్కర్ రెడ్డి,పర్షరాములు,మీణయ్య,ఎల్లయ్య,మల్లేశం,తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
Anugula Krishna