Breaking News

కెసిఆర్ కారణజన్ముడు- ఏఎంసీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్

120 Views

పోరాటాల గడ్డపై ఉద్బవించిన వీరుడు కెసిఆర్ కు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరిపారు.
బంగారు తెలంగాణ కోసం పాటుపడుతున్న అవిశ్రాంత శ్రామికుడు మన కేసీఆర్ అని ఏఎంసీ చైర్మన్
కొండ రమేష్ గౌడ్ తెలిపారుగురువారం రోజున వ్యవసాయ మార్కెట్ కమిటీ రాచర్ల బొప్పాపూర్ అధ్యక్షులు కొండ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా మార్కెట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధనకై అలుపెరుగని అవిశ్రాంత శ్రామికుడు మన కేసీఆర్ అన్ని , తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 27 కొత్త పథకాలు ప్రవేశ పెట్టిన సంక్షేమ సారధి మన కేసీఆర్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య
ఎల్లారెడ్డిపెట్ మండల ఎంపీపీ మరియు జడ్పీటీసీ పిల్లి రేణుక మరియు చీటిలక్ష్మణరావు బొప్పాపూర్ గ్రామ పంచాయతీ కోఆప్షన్ మెంబర్ చిదుగు గోవర్ధన్ గౌడ్,కేకు కట్ చేసి టపాసులు పేల్చారు ఇట్టి కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు తడుకల దేవరాజ్, పెద్దరి కిష్టయ్య , సిరిపురం రాజిరెడ్డి, బొప్పాపూర్ గ్రామ సర్పంచ్ కొండపురం బాలరెడ్డి ఎల్లారెడ్డిపేట్ ప్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, ఎల్లారెడ్డిపేట్ మండల TRS అధ్యక్షులు వరుస కృష్ణనారి,
సేస్ మాజీ డైరెక్టర్ కుంభాల మల్లారెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ అందె సుభాష్, గుల్లపేలి నరసింహారెడ్డి మాజీ, ఎంపీపీ ఎలసాని మోహన్ కుమార్, మరియు మండల మరియు గ్రామ TRS పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు, రైతులు, పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్