111 Views జగదేవపూర్ మండలం లోని తిగుల్ గ్రామంలో బుధవారం స్థానిక సర్పంచ్ కప్పర భాను ప్రకాష్ రావు, ఎంపీటీసీ మంజుల మహేందర్ రెడ్డి, మండల నాయకులతో కలిసి కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంబించిన ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశం గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి,కో అప్షన్ ఎక్బల్ ,మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్ భూమయ్య, కొండపోచమ్మ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, నాచారం డైరెక్టర్ జగదేవపూర్ […]

