మంచిర్యాల నియోజకవర్గం
నస్పూర్ మున్సిపాలిటీ 7వ వార్డు అరుణక్కనగర్ లో వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన 500 మంది నాయకులు, కార్యకర్తలు, మహిళలు వారిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.






