206 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా నూతన డిఎస్పీగా బీమ్ సింగ్ గురువారం రోజు బాధ్యతలు స్వీకరించారు. ఈయన వరంగల్ ఎస్బి ఏ సిపి గా విధులు నిర్వహించి ఉన్నతాధికారుల బదిలీ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చారు. నిన్నటిదాకా విధులు నిర్వహించిన ఉదయ రెడ్డిని హైదరాబాద్ డిజిపి ఆఫీస్కు బదిలీ చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. నూతనంగా వచ్చిన డిఎస్పీని స్థానిక పోలీస్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్
ప్రకటనలు
ఇంటర్, పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
72 Viewsఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఖీమ్యా నాయక్ ఆదేశించారు. ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షల నిర్వహణపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాలను శుభ్రం చేయించాలని, తాగునీటి వసతి కల్పించాలని, వైద్య సిబ్బందిని అందుబాటులో […]
టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు డ్రాయింగ్, టైలరింగ్ పరీక్షకు దరఖాస్తు చేసుకోండి
124 Viewsటెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు డ్రాయింగ్, టైలరింగ్ & ఎంబ్రాయిడరీ లోయర్ మరియు హయ్యర్ గ్రేడ్ పరీక్షలు తేది:24-02-2024 నుంచి తేది: 27-02-2024 వరకు నిర్వహిస్తున్నట్లు, అట్టి పరీక్షలకు దరఖాస్తు చేసుకొని రుసుము చెల్లించిన అభ్యర్థులు www.bse.telangana.gov.in వెబ్ సైట్నుండి హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోగలరు. టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్ & హయ్యర్ గ్రేడ్ అభ్యర్ధులకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెంకంపేట్ పరీక్ష కేంద్రం నందు (అభ్యర్థులు తమ కుట్టు మెషీన్ లు తామే తెచ్చుకోవలెను) […]
“మీకోసం” మేమున్నాం.. ఎల్లారెడ్డిపేట సిఐ శశిధర్ రెడ్డి ఎస్సై రమాకాంత్ వెల్లడి…
224 Viewsమీకోసం మేమున్నాం.. ఎల్లారెడ్డిపేట సిఐ శశిధర్ రెడ్డి ఎస్సై రమాకాంత్ వెల్లడి… రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలో పదిర గ్రామంలో గ్రామ ప్రజలను ఉద్దేశించి మీకోసం మేమున్నాం అని యువతకు గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని యువత పెడదారిన పడవద్దని తల్లిదండ్రులు వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వారినే సన్మార్గంలో పెట్టాలని సూచించారు చెడు వ్యసనాలకు దూరంగా ఉంచాలని గారాబం చేయవద్దని తెలిపారు. మైనర్లకు వాహనాలు […]
ఎంపీడీవోను సత్కరించిన జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి…
197 Viewsఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ నాయకులు కొత్తగా బాధ్యతలు స్వీకరించిన స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీవో సత్తయ్య ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి సత్కరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వంగ గిరిధర్ రెడ్డి. పందిర్ల శ్రీనివాస్ గౌడ్. గురపు రాములు.గంట వెంకటేష్. గౌడ్ గంట అంజయ్య. బుచ్చినింగ సంతోష్. కటిక చందు. పుల్లయ్య గారి తిరుపతి. తుపాకుల అనిల్ .గన్న బాల్రెడ్డి.బుర్కా ధర్మేందర్.నాగుల ప్రవీణ్.తదితరులు పాల్గొన్నా రు కొండ్లెపు […]
డే కేర్ సెంటర్ లో బియ్యం వితరణ…
138 Viewsబాల్య మిత్రుడు భగత్ జన్మదినం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని డే కేర్ సెంటర్, వృద్ధ ఆశ్రమంలో వారం రోజులకి సరిపడా నిత్యవసర సరుకులు, 25 కిలోల బియ్యం కూరగాయలు వృద్ధులకు అందించారు.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట ఎంపీటీసీ పందిళ్ళ నాగరాణి పరుశురాములు, బీఆర్ఎస్ పార్టీ మండల యువజన విభాగం నాయకులు చందనం శివరామకృష్ణ, ధోనుకుల కళ్యాణ్, డే కేర్ సెంటర్ కోఆర్డినేటర్ మమత తదితరులు పాల్గొన్నారు. కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్tslocalvibe.com
మా బతుకు దెరువుకు గండి ఆటో డ్రైవర్ల ఆవేదన…..
107 Viewsకాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్సు ప్రయాణం పై ఆటో డ్రైవర్లు కార్మికులు యూనియన్ సభ్యులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు హస్తం పార్టీ మొదటిదెబ్బ ఆటోవాలా పైనే వేసిందని ఎల్లారెడ్డిపేట మండల ఆటో కార్మికులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు శుక్రవారం రోజున కొత్త బస్టాండ్ వద్ద ఆటో కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపి ధర్నాకు దిగారు అనంతరం డ్రైవర్లు ఆటో యూనియన్లు వారం లోపల మా సమస్యలు పరిష్కరించకపోతే డిపోల ముందు […]
మా బతుకు దెరువుకు గండి…. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆటో డ్రైవర్ల ఆవేదన
112 Viewsకాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్సు ప్రయాణం పై ఆటో డ్రైవర్లు కార్మికులు యూనియన్ సభ్యులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు హస్తం పార్టీ మొదటిదెబ్బ ఆటోవాలా పైనే వేసిందని ఎల్లారెడ్డిపేట మండల ఆటో కార్మికులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు శుక్రవారం రోజున కొత్త బస్టాండ్ వద్ద ఆటో కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపి ధర్నాకు దిగారు అనంతరం డ్రైవర్లు ఆటో యూనియన్లు వారం లోపల మా సమస్యలు పరిష్కరించకపోతే డిపోల ముందు […]
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి
255 Viewsబీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి ఎల్లారెడ్డిపేట మండల ప్రతినిధి ఎల్లారెడ్డిపేట బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అదేవిధంగా పట్టణ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బండారి బాల్ రెడ్డి కి జిల్లా బీఆర్ఎస్ నాయకత్వం సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం పట్ల కొంతకాలంగా అసంతృప్తిగా ఉండి పార్టీకి శుక్రవారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని […]
ఎల్లారెడ్డి పేట ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన సత్తయ్య
159 Viewsఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన సత్తయ్య ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ అబివృద్ధి అధికారిగా సత్తయ్య గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు , ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా ఇక్కడ పది సంవత్సరాలు గా పనిచేసిన చిరంజీవి జగిత్యాలకు ఎంపిడిఓ గా బదిలీ అయ్యారు , పెద్దపల్లి జిల్లాలో ఎంపిడిఓ గా పని చేసిన సత్తయ్య ఎల్లారెడ్డిపేట మండల అబివృద్ధి అధికారిగా బదిలీపై వచ్చారు , గురువారం ఎంపీడీవో బాధ్యతలు స్వీకరించారు, ఎల్లారెడ్డిపేట , నారాయణ […]