Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఎంపీడీవోను సత్కరించిన జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి…

234 Views

ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ నాయకులు కొత్తగా బాధ్యతలు స్వీకరించిన స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీవో సత్తయ్య ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి సత్కరించారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వంగ గిరిధర్ రెడ్డి. పందిర్ల శ్రీనివాస్ గౌడ్. గురపు రాములు.గంట వెంకటేష్. గౌడ్ గంట అంజయ్య. బుచ్చినింగ సంతోష్. కటిక చందు. పుల్లయ్య గారి తిరుపతి. తుపాకుల అనిల్ .గన్న బాల్రెడ్డి.బుర్కా ధర్మేందర్.నాగుల ప్రవీణ్.తదితరులు పాల్గొన్నా

← Back

Thank you for your response. ✨

రు

No Slide Found In Slider.

Poll not found