Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి

254 Views

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి ఎల్లారెడ్డిపేట మండల ప్రతినిధి
ఎల్లారెడ్డిపేట బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అదేవిధంగా పట్టణ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బండారి బాల్ రెడ్డి కి జిల్లా బీఆర్ఎస్ నాయకత్వం సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం పట్ల కొంతకాలంగా అసంతృప్తిగా ఉండి పార్టీకి శుక్రవారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఫ్యాక్స్ ద్వారా పంపించారు.

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్