Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఎల్లారెడ్డి పేట ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన సత్తయ్య

159 Views

ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన సత్తయ్య

ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ అబివృద్ధి అధికారిగా సత్తయ్య గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు ,

ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా ఇక్కడ పది సంవత్సరాలు గా పనిచేసిన చిరంజీవి జగిత్యాలకు ఎంపిడిఓ గా బదిలీ అయ్యారు ,
పెద్దపల్లి జిల్లాలో ఎంపిడిఓ గా పని చేసిన సత్తయ్య ఎల్లారెడ్డిపేట మండల అబివృద్ధి అధికారిగా బదిలీపై వచ్చారు ,
గురువారం ఎంపీడీవో బాధ్యతలు స్వీకరించారు,
ఎల్లారెడ్డిపేట , నారాయణ పూర్ గ్రామాల స్పెషల్ ఆఫీసర్ గా అదనపు బాధ్యతలు కూడా నిర్వహించనున్నారు, అక్కడ మండల పరిషత్ సూపరింటెండెంట్ శ్రీ నివాస్, మండల పంచాయతీ అధికారి వజీర్ హైమద్ , టైఫిస్ట్ రాజు నాయక్, ఆపీస్ సిబ్బంది , వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు ,

-ఎంపిడిఓ ను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒగ్గు-ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పదవి బాధ్యతలు స్వీకరించిన సత్తయ్య ను ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓగ్గు బాలరాజు యాదవ్ సన్మానించారు,

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్