ప్రకటనలు

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు డ్రాయింగ్, టైలరింగ్ పరీక్షకు దరఖాస్తు చేసుకోండి

153 Views

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు డ్రాయింగ్, టైలరింగ్ & ఎంబ్రాయిడరీ లోయర్ మరియు హయ్యర్ గ్రేడ్ పరీక్షలు తేది:24-02-2024 నుంచి తేది: 27-02-2024 వరకు నిర్వహిస్తున్నట్లు, అట్టి పరీక్షలకు దరఖాస్తు చేసుకొని రుసుము చెల్లించిన అభ్యర్థులు www.bse.telangana.gov.in వెబ్ సైట్నుండి హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోగలరు. టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్ & హయ్యర్ గ్రేడ్ అభ్యర్ధులకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెంకంపేట్ పరీక్ష కేంద్రం నందు (అభ్యర్థులు తమ కుట్టు మెషీన్ లు తామే తెచ్చుకోవలెను) మరియు డ్రాయింగ్ లోయర్, హయ్యర్ గ్రేడ్ అభ్యర్ధులకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంబేడ్కర్నగర్ పరీక్ష కేంద్రం నందు పరీక్షలు నిర్వహించబడును. అభ్యర్ధులు పరీక్ష కేంద్రానికి ఒక గంట ముందుగా చేరుకోవలెనని ఎ. రమేష్ కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి, రాజన్న సిరిసిల్ల ఒక ప్రకటనలో తెలిపినారు.

No Slide Found In Slider.

Poll not found