38 Views*ఎ ల్లారెడ్డిపేటలో బిజెపి సంబరాలు…* *ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం జయకేతనం* ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట ఉపాధ్యాయ టీచర్స్ ,(ఎమ్మెల్సీ)ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి మల్కా కొమురయ్య ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కొమురయ్య మొదటి ప్రాధాన్య ఓట్లతోనే ఘనవిజయం సాధించడం పట్ల తమ సమీప ప్రత్యర్థి పి ఆర్ టి యు బలపరిచిన మహేందర్ రెడ్డి పై కొమరయ్య 5277 ఓట్ల ఆదిక్యంతో గెలుపొందారు. ఎట్టకేలకు మల్కా కొమరయ్య విజయం సాధించడంతో ఎల్లారెడ్డిపేట […]
ప్రకటనలు
అల్మాస్ పూర్ లో సీతారాముల నూతన రథాన్ని ప్రారంభించిన భక్తులు..
393 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మాస్ పూర్ గ్రామంలో శ్రీ సీతారాముల వారి నూతన రథం ప్రారంభించారు శ్రీ సీతారామ ఆంజనేయ ఆలయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం హోమం చేసి, సీతారాముల వారికి అభిషేకం నిర్వహించి, రథని కి ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు, తదనంతరం శ్రీ సీతారాముల వారి మూర్తులను రథంపై గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగింపు చేసి మహిళలు మంగళ హారతులతో కొబ్బరికాయలు స్వామివారికి సమర్పించి పెద్ద సంఖ్యలో భక్తులు […]
వీరులకు మరణం లేదు….
37 Views వీరులకు మరణం లేదు వీరులకు మరణం లేదని జగతి ఉన్నంత కాలం స’జీవంగా జీవించే ఉంటారని ఎం ఆర్ పి ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఖానాపూర్ మాదిగ అన్నారు , ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్ లో మాదిగ జాతికి చెందిన అమరవీరుల ఫోటోలను ముద్రించిన ప్లెక్సీని కట్టి శనివారం ఎమ్మార్పీఎస్ శ్రేణులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు,’ ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సోమరపు శరవింద్,మండల ప్రధాన కార్యదర్శి […]
రాచర్ల జూనియర్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం..
136 Views రాచర్ల జూనియర్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం మండలంలోని రాచర్ల జూనియర్ కళాశాల లో జరిగిన ద్వితీయ సంవత్సరం విద్యార్థుల విడుకోలు సమవేశం ఘనంగా జరిగింది..కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని, విద్యార్థులు నృత్యలు చేసి పండుగ వాతావరణంను ఎర్పార్చారు..ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వై. శ్రీనివాస్ గారు విచ్చేసి పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి, మంచి ఫలితాలు సాధించాలని ఉదాహరనలతో మెలుకువలు నింపాపరు, తర్వాత పోయిన విద్యసంవత్సరం లో స్టేట్ ర్యాంక్స్, […]
విజయం మనదే.. కమలం వికసిస్తుంది… అంజిరెడ్డి గెలుస్తున్నాడు
31 Viewsఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటింగ్ ప్రచారంలో మండల కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ లో భాగంగా చిన్నమైల్ అంజిరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా పట్టబద్రులను కలిసి ఓటు వేయాల్సిందిగా కోరడం జరిగింది. కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల బిజెపి నాయకులు సందుపట్ల లక్ష్మారెడ్డి, చందుపట్ల రాజు రెడ్డి, కిరణ్ నాయక్, బిజెపి నాయకులు ప్రచారంలో ఉన్నారు కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్
మొదటి ప్రాధాన్యత ఓటు మాకే ఇవ్వండి… కాంగ్రెస్ శ్రేణులు
267 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని పదిర గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వెయ్యాలని గుళ్లపెల్లి శ్రీకాంత్ రెడ్డి, మూర్తి వెంకటేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుళ్ళపెల్లి లక్మారెడ్డి, కంచర్ల రాజు ప్రచారం చేశారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్
జోరందుకున్న ఎమ్మెల్సీ ప్రచారం…
32 Viewsజోరందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ప్రజాపక్షం/ ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గ్రాడ్యుయేట్లను కలిసి కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన ఆల్ ఫోర్స్ వుట్కూరి నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటును ఇవ్వాలని అభ్యర్థించారు. సోమవారం రోజున ఎల్లారెడ్డిపేట మండలం కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. పట్టభద్రుల బాసటగా నరేందర్ అన్న ఉంటాడని, నిస్వార్ధంగా నిబద్ధతతో విధేయతగా సమిష్టి కృషితో ఉంటాడని […]