మహాశివరాత్రి సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పురాతన శివాలయ ఉత్సవాలకు బిజెపి సోషల్ మీడియా కన్వీనర్ కిరణ్ నాయక్ రూ.5వేల ఆర్థిక సహాయాన్ని నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా తనకు జ్ఞాపికను అందించారు.
181 Viewsపొట్టకూటి కోసం గల్ఫ్ వెళ్లి – గుండెపోటుతో మరణించిన శివయ్య గారి నవీన్ గుండెపోటుతో మరణించిన శివయ్య గారి నవీన్ గల్ఫ్ అధికారులతో మాట్లాడి రెండు రోజులు శ్రమించి మృతదేహాన్ని స్వగ్రామం ఎల్లారెడ్డిపేటకు పంపించే ప్రయత్నం చేసిన దుబాయ్ ఈ.టి.సి.ఏ అధ్యక్షులు రాధారపు సత్యం< గల్ఫ్ వర్కర్స్ ప్రొటెక్షన్ కమిటీ అధ్యక్షులు గుండెల్లి శ్రీనివాస్ కూడా మృతదేహం స్వగ్రామం రావడానికి కృషి చేశారుమృతదేహాన్ని చూసి కంటతడి పెట్టుకున్న రాధారపు సత్యం తోటి మిత్రులుతల్లి తండ్రులకు ఒక్కగానొక్క […]
154 Views ప్రణాళికాబద్ధంగా యాసంగి ధాన్యం కోనుగోలు చేయాలి.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి -వరికోతల ప్రకారం సకాలంలో ధాన్యం కోనుగోలు కేంద్రాలు ప్రారంభించాల -నాణ్యమైన ధాన్యాన్ని చివరి గింజ వరకు మద్దతు ధర పై కోనుగోలు -ధాన్యం కొనుగోలు కేంద్రాలో అవసరమైన మౌళిక వసతులు కల్పించాలి -వానాకాలం పంట సీఎంఆర్ రా రైస్ డెలివరీ పై కలెక్టర్ లు ప్రత్యేక దృష్టి సారించాలి -త్రాగు నీటి సరఫరా ఇబ్బందులు రాకుండా అప్రమత్తంగా ఉండాలి -ధాన్యం […]
97 Viewsఅసెంబ్లీ బయట డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు పెట్టాలి : హరీశ్‌రావు హైదరాబాద్ డిసెంబర్ 18 హైదరాబాద్ : గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలోకి వచ్చే సభ్యులకు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మామ చాటు అల్లుడిగా రూ. పదివేల కోట్లు దోచుకున్న దొంగ హరీష్ రావు అని,ఆ అవినీతిని […]