ఎల్లారెడ్డిపేట మండలంలోని పదిర గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వెయ్యాలని గుళ్లపెల్లి శ్రీకాంత్ రెడ్డి, మూర్తి వెంకటేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుళ్ళపెల్లి లక్మారెడ్డి, కంచర్ల రాజు ప్రచారం చేశారు.
