Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

విజయం మనదే.. కమలం వికసిస్తుంది… అంజిరెడ్డి గెలుస్తున్నాడు

134 Views

ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటింగ్ ప్రచారంలో మండల కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ లో భాగంగా చిన్నమైల్ అంజిరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా పట్టబద్రులను కలిసి ఓటు వేయాల్సిందిగా కోరడం జరిగింది. కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల బిజెపి నాయకులు సందుపట్ల లక్ష్మారెడ్డి, చందుపట్ల రాజు రెడ్డి, కిరణ్ నాయక్, బిజెపి నాయకులు ప్రచారంలో ఉన్నారు

No Slide Found In Slider.

Poll not found