వీరులకు మరణం లేదు
-
వీరులకు మరణం లేదని
జగతి ఉన్నంత కాలం
స’జీవంగా జీవించే ఉంటారని ఎం ఆర్ పి ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఖానాపూర్ మాదిగ అన్నారు ,
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్ లో మాదిగ జాతికి చెందిన అమరవీరుల ఫోటోలను ముద్రించిన ప్లెక్సీని కట్టి శనివారం ఎమ్మార్పీఎస్ శ్రేణులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు,’
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సోమరపు శరవింద్,మండల ప్రధాన కార్యదర్శి నరసయ్య రాజన్నపేట మాజీ సర్పంచ్ ముక్క శంకర్, మాదిగ ఉద్యోగ సంఘాల అధ్యక్షులు ఎరుపుల దేవయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యులు మధు జూలపల్లి దేవయ్య మానాల శేఖర్ తాటి పళ్లి నరసయ్య అంతేర్పుల బాలయ్య, రాములు తిరుపతి సోమారపు లక్ష్మణ్,, ఏర్పుల హనుమయ్య నర్సయ్య ,
బిపేట రమేష్, దరువు పరషయ్య, సోమరపు అంజయ్య, ప్రశాంత్ ఎల్లయ్య అందే శ్యాముల్ ఖానాపూర్ మల్లయ్య తదితరులు పాల్గొని మాదిగ అమరవీరులకు జోహార్లు అర్పించారు





