నేరాలు

బెల్ట్ షాపులపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

86 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *బెల్ట్ షాపులపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి* అక్రమంగా మద్యం విక్రయిస్తున్న బెల్ట్ షాపుపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి 1,12,600 విలువ గల మద్యాన్ని పట్టుకోవడం జరిగింది. అక్రమంగా మద్యం ని గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చందన పూర్ గ్రామం లోని *శ్రీ రామ కిరాణం, జలీల్ కిరాణం లో* అక్రమంగా మద్యం అమ్ముతున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు సదరు […]

నేరాలు

గుడుంబా తయారీ నిందితులను పట్టుకున్న టాస్క్ ఫోర్స్

48 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *????ఆవడం శివారులో గుడుంబా తయారు సిద్ధంగా ఉన్న 1000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం,11 లీటర్లు గుడుంబా స్వాధీనం రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు.* *వివరాల్లోకి వెళితే…* రామగుండం కమీషనరేట్ మంచిర్యాల జోన్ నేన్నాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆవడం గ్రామ శివారు ప్రాంతం లో గుడుంబా తయారు చేస్తున్నారు అనే పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ గారు, సిబ్బంది తో తనిఖీ చేయగా అక్కడ సుమారు […]

నేరాలు

నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్న పోలీసులు

71 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ *నిషేదిత (BT-3) నకిలీ పత్తి విత్తనాలు పట్టుకొన్న సిపి టాస్క్ ఫోర్స్ పోలీసులు* *ఇద్దరు నిందితుల అరెస్ట్..* *5.5 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు స్వాదీనం, వాటి విలువ 16,50,000/-* కల్తి, నకిలీ విత్తనాల రూపుమాపి రైతుకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలకు, ఆదేశాలకు అనుగుణంగా రైతులను నట్టేట ముంచుతున్న నకీల విత్తనాల సరఫరా జీరో స్థాయికి తీసుకరావడం, సమూలంగా నిర్ములించడమే లక్ష్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ […]

నేరాలు

నకిలీ విత్తనాలు పట్టుకున్న టాస్క్ ఫోర్స్

190 Viewsమంచిర్యాల జిల్లా *30 కిలోల నకిలీ విడి పత్తి విత్తనాలు పట్టుకొన్న టాస్క్ ఫోర్స్, తాండూర్ పోలీసులు* రామగుండం పోలీస్ కమిషనరేట్,మంచిర్యాల జిల్లా లోని తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు తేది 24.05.2024 టాస్క్ ఫోర్స్ అధికారులు, సిబ్బంది, మండల్ వ్యవసాయ అధికారి మరియు తాండూర్ పోలీస్ వారి ఆధ్వర్యములో కొత్తపల్లి గ్రామం , తాండూర్ మండలము లోని *ఎర్రవోతు రాజు S/o రామచందర్, 29 సం//, కులం :- మున్నూరు కాపు* […]

నేరాలు

చిరుతపులి చర్మ స్మగ్లర్లను పట్టుకున్న పోలీసులు

180 Views*పట్టుబడిన అంతర్ రాష్ట్ర చిరుతపులి చర్మ స్మగ్లర్లు* ముందస్తు సమాచారం మేరకు SI కోటపల్లి తన సిబ్బందితో కలిసి రాపన్‌పల్లి చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనికి చేస్తుండగా ఇద్దరు వ్యక్తులను చిరుతపులి చర్మంతో పట్టుకోవడం జరిగింది. వారిని ఎస్‌ఐ కోటపల్లి అదుపులోకి తీసుకుని విచారించగా వారి పేర్లను దుర్గం పవన్‌ S/o దుర్గయ్య, వయస్సు 31 సంవత్సరాలు, r/o వర్దల్లి (v). బారెగూడ పోస్ట్, భూపాలపట్నం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా మరియు 2. బాబర్ […]

నేరాలు

గుడుంబా పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

150 Viewsఅక్రమంగా తయారు చేస్తున్న 15 లీటర్ల గుడుంబా పట్టుకున్న రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు. రామగుండం కమీషనరేట్ పెద్దపల్లి జోన్ ధర్మారం పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మారెడ్డిపల్లి లో గుడుంబా అక్రమంగా తయారుచేసి అమ్ముతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, తన సిబ్బంది తో తనిఖీ చేయగా అక్కడ సుమారు 15 లీటర్లు గుడుంబా గుర్తించడం జరిగింది. గుడుంబా అమ్ముతున్న వ్యక్తి ని విచారించగా తనపేరు అజ్మీరా రాజేశం S/o జగన్ నాయక్ […]

Breaking News నేరాలు

ఉద్యోగం రాక మనస్థాపనతో యువకుడు ఆత్మహత్య

64 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన యువకుడు ఉద్యోగం రాక తీవ్ర మనస్థాపంతో జక్కుల చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరణ ప్రకారం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఆకుల లవన్ కుమార్ (22) గుప్త అనే యువకుడు ఉద్యోగం రాక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఇదే క్రమంలో ఆదివారం ఉదయం వేకోశమున గ్రామ శివారులో ఉన్న జక్కుల చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడే […]

Breaking News నేరాలు

ప్రమాదవశాస్తూ బావిలో పడ్డ వృద్ధురాలు మృతి

295 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని వృద్ధురాలు ప్రమాదవశాస్తూ బావిలో పడగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మండల కేంద్రానికి చెందిన బాధ దేవవ్వ(80) అనే వృద్ధురాలు శుక్రవారం సాయంత్రం ఇంట్లో నుంచి కనిపియ్యకుండా పోయింది. కుటుంబ సభ్యులు గాలిస్తున్న క్రమంలో శనివారం మధ్యాహ్నం ఇంటి సమీపంలో ఉన్న ఓ వ్యవసాయ బావిలో పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ రమాకాంత్ దర్యాప్తు చేస్తున్నారు. […]

Breaking News నేరాలు

ఎల్లారెడ్డిపేట మండల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి

411 Viewsఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామ శివారులో శుక్రవారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొట్టుకున్న ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన బండారి శేఖర్  (48) అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై ఎల్లారెడ్డిపేట నుంచి ముస్తాబాద్ వెళ్తుండగా బండ లింగంపల్లి గ్రామ శివారు వద్ద మల్లారెడ్డిపేటకు చెందిన బాలు అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంతో వడ్ల కుప్పను తప్పించబోయి […]

Breaking News నేరాలు

ఎల్లారెడ్డిపేటలో ఎక్సైజ్ ఎస్సై అకస్మాత్తుగా మృతి

245 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ అనుమానాస్పదంగా మృతి చెందాడు.ఖమ్మం జిల్లాకు చెందిన సాధుల్లా కాళీ ప్రసాద్(61) అని ఎస్సై మూడు నెలల క్రితం ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఎస్సైగా బదిలీ అయ్యాడు. ఇతని భార్య భార్యసావిత్రి 18 రోజుల క్రితం చనిపోగా అప్పటినుంచి తీవ్ర మనస్థాపంతో మద్యం సేవించేవాడని స్థానికులు తెలిపారు. ఇదే క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున ఆయనే అద్దెకు ఉంటున్న రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో ఇంటి […]