*రామగుండం పోలీస్ కమీషనరేట్*
*????ఆవడం శివారులో గుడుంబా తయారు సిద్ధంగా ఉన్న 1000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం,11 లీటర్లు గుడుంబా స్వాధీనం రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు.*
*వివరాల్లోకి వెళితే…*
రామగుండం కమీషనరేట్ మంచిర్యాల జోన్ నేన్నాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆవడం గ్రామ శివారు ప్రాంతం లో గుడుంబా తయారు చేస్తున్నారు అనే పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ గారు, సిబ్బంది తో తనిఖీ చేయగా అక్కడ సుమారు 11 లీటర్లు గుడుంబా, 1000 లీటర్లు గుడుంబా తయారీకి సిద్ధం గా ఉన్న బెల్లం పానకం గుర్తించడం జరిగింది. అక్కడ ఉన్న వ్యక్తిని విచారించిగా అతని పేరు ముప్పిడి శ్రీనివాస్ అని తను బొలిశెట్టి జనార్ధన్, తార అనే వారి వద్ద పనిచేస్తానని వారు గత కొద్ది రోజుల నుండి గుడుంబా తయారీ కోసం నన్ను పనులు పెట్టుకున్నారని చెప్పడం జరిగింది. నిందితున్ని తదుపరి విచారణ నిమిత్తం నెన్నల పోలీస్ స్టేషన్ వారికి అప్పగించడం జరిగింది
*1000 లీటర్లు గుడుంబా తయారీకి సిద్ధం గా ఉన్న బెల్లం పానకం ధ్వంసం చేయడం జరిగింది*
*నిందితుల వివరాలు*
1) ముప్పిడి శ్రీనివాస్ S/o. మల్లయ్య
వయస్సు: 40,ఎం.కాపు
occ కూలీ, R/o. మందమర్రి పొన్నారం గ్రామం.
*పరారిలో ఉన్న నిందితులు*
2) బి.తార C/o జనార్ధన్, వయస్సు:40, ST లంబాడా, R/o . నెన్నెల మండలం అవడం గ్రామం.
3) బొలిశెట్టి జనార్దన్ s/o.నర్సయ్య
వయస్సు: 45, మున్నూరు కాపు
R/o. మందమర్రి మండల, పొన్నారం.
